ప్రేమ అనే మాల వేసి నిన్ను దేవతగా కొలిచే భక్తుడిని
సూర్యుడి చుట్టూ భూమి నీ చుట్టూ నేను తిరిగే బాటసారిని

గుండె కొట్టుకుంటుంది నీ పేరుతో
వింటావా నీ చేయి స్పర్శతో
పందెం కట్టుకోమంది నా ప్రేమతో
గెలవనా నీ కనుల కూర్పుతో
కలిసి వుండాలనుంది నీ తోడుతో
ఉంటావా నా పసుపు తాడుతో
గెలిచి తీరాలనుంది నీ వాళ్ళతో
వస్తావా నా వైపుగా ప్రేమతో
ప్రేమ అనే మాల వేసి నిన్ను దేవతగా కొలిచే భక్తుడిని
సూర్యుడి చుట్టూ భూమి నీ చుట్టూ నేను తిరిగే బాటసారిని
అలలా ముంచుకొస్తుంది నీ అందమే
పెట్టనా ముద్దునే నే ముందుగా
కష్టంలా కనిపిస్తుంది నీ కలయికే
ఇష్టమే లేకున్నా నే వదలనుగా
కలలా అనిపిస్తుంది నా మనసుకే
కనులే కలిసినే నీ వుండగా
వర్షంలా వణికిస్తోంది నీ సొగసునే
వరమే అడిగినే నీ తోడుగా