అనగానే మొనగాడు
రేపల్లె సేవకుడు
అనగానే మొనగాడు
రేపల్లె సేవకుడు
పల్లె పల్లె తిరిగాడు ప్రజల కష్టం చూసాడు
పల్లె పల్లె తిరిగాడు ప్రజల కష్టం చూసాడు
ఎంత ఎత్తుకో ఎదిగాడు ఎంతో ఒదిగి ఉంటాడు
ఎంత ఎత్తుకో ఎదిగాడు ఎంతో ఒదిగి ఉంటాడు
పేరు పేరుని పలికాడు ప్రేమ ప్రేమగా కలిశాడు
పేరు పేరుని పలికాడు ప్రేమ ప్రేమగా కలిశాడు
కొండంత శక్తిగా మారాడు అజాత శత్రువు అయ్యాడు
కొండంత శక్తిగా మారాడు అజాత శత్రువు అయ్యాడు
అనగానే మొనగాడు
రేపల్లె సేవకుడు
అనగానే మొనగాడు
రేపల్లె సేవకుడు
మొట్ట మొదటిగా ఓడాడు మూడు వరుసగా గెలిచాడు
మొట్ట మొదటిగా ఓడాడు మూడు వరుసగా గెలిచాడు
సమస్య ఉండగా వింటాడు సముద్రమంతా మంచోడు
సమస్య ఉండగా వింటాడు సముద్రమంతా మంచోడు
శాసన సభ్యుడుగా ఉన్నాడు క్యాబినెట్ లో కీలకమయ్యాడు
శాసన సభ్యుడుగా ఉన్నాడు క్యాబినెట్ లో కీలకమయ్యాడు
అన్న అండగా వుంటాడు అందరికి అన్న అనగానయ్యాడు
అన్న అండగా వుంటాడు అందరికి అన్న అనగానయ్యాడు
అనగానే మొనగాడు
రేపల్లె సేవకుడు
అనగానే మొనగాడు
రేపల్లె సేవకుడు
అనగానే మొనగాడు
రేపల్లె సేవకుడు
అనగానే మొనగాడు
రేపల్లె సేవకుడు