పరిచయమే పరిచయమే నీ పరిచయమే పరిమళమే
పరవశమే పరవశమే నీ పరవశమే పంచామృతమే
పరిచయమే పరిచయమే నీ పరిచయమే పరిమళమే
పరవశమే పరవశమే నీ పరవశమే పంచామృతమే
సుందరమైన సౌందర్యమే నీ వశమే
విరజిమ్మిన సన్నజాజివే నా వరమే
కమ్మేసిన మేఘానివే నా వరకే
కురువిప్పిన కురులువే నీ వాసినే
పరిచయమే పరిచయమే నీ పరిచయమే పరిమళమే
పరవశమే పరవశమే నీ పరవశమే పంచామృతమే
చిన్నబోయే ఎవరైనా నా కన్నులకే
చిందరవందర నైనా నీ వన్నెలకే
చిరుసందడి వస్తదే నీ నవ్వులకే
చిరుచిందులు వేస్తానే నీ మాటలకే
పరిచయమే పరిచయమే నీ పరిచయమే పరిమళమే
పరవశమే పరవశమే నీ పరవశమే పంచామృతమే
చినుకై చేరానే నీ చిలిపి చేష్టలకే
సుడిగాలే చూస్తానే నీ చిరు కోపానికే
నవవసంతం వస్తుందే నీ సొగసిరికే
సరసకురా వరసకు నా ప్రేయసివే
పరిచయమే పరిచయమే నీ పరిచయమే పరిమళమే
పరవశమే పరవశమే నీ పరవశమే పంచామృతమే