పల్లెటూరి పొలంలో పిల్లుంది చూడు
పరికిణి గౌనులో మస్తుంది ఈడు
వరిగింజ కుప్పలో వేడుంది చూడు
మండేటి ఎండలో మెరుస్తుంది ఈడు
పల్లెటూరి పొలంలో పిల్లుంది చూడు
పరికిణి గౌనులో మస్తుంది ఈడు
వరిగింజ కుప్పలో వేడుంది చూడు
మండేటి ఎండలో మెరుస్తుంది ఈడు
ఎండి ఎండిన మిరప కారం
చెంగు చెంగున చిందేయడం
మళ్ళ మళ్ళ చూస్తే అందం
మళ్ళీ మళ్ళీ చేస్తా వందనం
వీధిదీపాల వెలుగులో విజిలేసే నేడు
పెళ్లిదీపాల వెలుగులో ముడివేసే జోడు
రాతిమనసులో రగిలింది ప్రేమకోడు
చేతిరాతలో మారుస్త పెళ్లికోడు
వీధిదీపాల వెలుగులో విజిలేసే నేడు
పెళ్లిదీపాల వెలుగులో ముడివేసే జోడు
రాతిమనసులో రగిలింది ప్రేమకోడు
చేతిరాతలో మారుస్త పెళ్లికోడు
ఎండి ఎండిన మిరప కారం
చెంగు చెంగున చిందేయడం
మళ్ళ మళ్ళ చూస్తే అందం
మళ్ళీ మళ్ళీ చేస్తా వందనం