ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలో ఉయ్యాలా
నా తల్లి లడ్డమ్మ ఉయ్యాలో ఉయ్యాలా
నా బంగారు లాడ్డమ్మ ఉయ్యాలో ఉయ్యాలా
మా ఇంటి దేవత ఉయ్యాలో ఉయ్యాలా
చరణం 1
నీ కొడుకు ఇడున్నాడుయ్యాలో ఉయ్యాలా
నువ్వు ఎక్కడ ఉన్నావే ఉయ్యాలో ఉయ్యాలా
నీ కొడుకు ఏడుస్తే ఉయ్యాలో ఉయ్యాలా
నేనేమి చెప్పాలా ఉయ్యాలో ఉయ్యాలా
నీ కొడుకు అమ్మంటే ఉయ్యాలో ఉయ్యాలా
నేనేమి చూపాల ఉయ్యాలో ఉయ్యాలా
చరణం 2
వేములవాడ రాజన్న ఉయ్యాలో ఉయ్యాలా,
మా లాడ్డమ్మ ఏడుంది ఉయ్యాలో ఉయ్యాలా,
నీ గుడికి రాలేదా ఉయ్యాలో ఉయ్యాలా,
నీ పూజ మర్చిందా ఉయ్యాలో ఉయ్యాలా,
నీవ్వెట్ల ఆగ్నేత్తి వుయ్యాలో ఉయ్యాలా
నీది రాతి గుండెనే ఉయ్యాలో ఉయ్యాలా,
చరణం 3:
నువ్వు లేంది లడ్డమ్మ ఉయ్యాలో ఉయ్యాలామేమెట్ల బ్రతుకలా ఉయ్యాలో ఉయ్యాలా
,నువ్వు లేని జగల్లో ఉయ్యాలో ఉయ్యాలా
మేమెట్ల ఉండాలా ఉయ్యాలో ఉయ్యాలా,
"నా తల్లి లాడ్డమ్మ "