లోకేశ్వరం పోలీస్, అల్వస్ మీ పోలీస్......
మహిళా భద్రతకై మేము ముందు నడుస్తాము, ఏ ఆపదలో ఉన్న క్షణం లో చేరుతం
Any time, any were, any help call to dail 100.... We will respond
లోకేశ్వరం పోలీస్, అల్వస్ మీ పోలీస్......2
మహిళల భద్రత మా ధ్యేయం,
SHE టీమ్స్me మా సైన్యం!
బస్టాండ్, షాపింగ్ మాల్స్, స్కూల్, కాలేజ్ ఇంకా ఎక్కడైనా కాపాడుతాం
Any time, any were, any help call to dail 100.... We will respond
లోకేశ్వరం పోలీస్, అల్వస్ మీ పోలీస్......2
మద్యం తాగి బండి నడుపకు ,
హెల్మెట్ లేనిది బండి నడుపకు ,డ్రంకెన్ డ్రైవ్ చేస్తే, ప్రమాదం తప్పదు,
మీ సురక్షితమె పోలీస్ ద్యేయం.
Any time, any were, any help call to dail 100.... We will respond..
లోకేశ్వరం పోలీస్, అల్వస్ మీ పోలీస్......2
ఇంటర్నెట్ లో దొంగలున్నారు,
ఫేక్ లింకులు క్లిక్ చేయవద్దు , పేక్ కాల్స్‌ను నమ్మ వద్దు !
1930 నెంబర్‌కు ఫోన్ చేస్తే, పోలీస్ సహాయం వెంటనే దొరుకును
Any time, any were, any help call to dail 100.... We will respond...
లోకేశ్వరం పోలీస్, అల్వస్ మీ పోలీస్......2
అవగాహన మాన ఆయుధం, సమాజంమే మాన బలం,
స్త్రీ, పిల్లల భద్రతకై, మేము నడిచే అడుగు
లోకేశ్వరం నుండి, తెలంగాణ అంతటా,
మీ భద్రత కోసం, పోలీస్ సదా సిద్ధం!
Any time, any were, any help call to dail 100.... We will respond..
లోకేశ్వరం పోలీస్, అల్వస్ మీ పోలీస్......2