రాజు జవ్వాజి, రంగుల రాజసం
ఊరంతా పండగ జాతరే జాతర,
"జూమ్ నాకా, జూమ్ నాకా, డోలు బజయించు
రాజు అన్న పేరు చెప్పి మళ్ళీ బజయించు
"Raju Javvaji not a name its a brand"
రాజు అన్న వచ్చిండు, పండగానే తెచ్చిండు రండి రా రండి జెల్ది జెల్ది రండి రండి, పొట్టేళ్ళు కొద్దాము,సారాయి తాగుదాము రచ్చ రచ్చ చేద్దాము
"Raju Javvaji not a name it's a brand"
మీసమున్న మొగోడు రాజు అన్న , గుండెల్లో దమ్మున్న మొనగాడు రాజు అన్న , మనుసున్న మారాజు మన రాజు అన్న
"Raju Javvaji not a name it's a brand"
జూమ్ నాకా, జూమ్ నాకా, డోలు బజయించు
రాజు అన్న పేరు చెప్పి మళ్ళీ బజయించు,