నా ముద్దుల చిన్నయ్య.... బంగారు కన్నయ్య.... మీ అల్లరి చలింకా.. మీ ఆటలు చలింకా.. నీకు జోలపాడుతా కన్నా... నిన్ను నిద్దుర పుచ్చుతా చిన్న....
చిన్నయ్య నీ చూపుల్లో లడ్డమ్మ కళలున్నాయ్,
కన్నయ్య నీ నడకల్లో లడ్డమ్మ కథలున్నాయ్
నీకు జోలపాడుతా
కన్నా.... నిన్ను నిద్దురపుచ్చుతా చిన్నా....
మీ అల్లరి చల్లగుండే, మా ఇల్లు కళకళలాడే
చిన్నయ్య నీ ముద్దు చూపు, కన్నయ్య నీ చిలిపి నవ్వు
లడ్డమ్మ జ్ఞాపకమై, మా గుండెలో నడుస్తూరావా కన్నా.... నిన్ను నిద్దురపుచ్చుతా చిన్నా...
నా ముద్దుల చిన్నయ్య, బంగారు కన్నయ్య
మీ అల్లరి చలింకా,మీ ఆటలు చలింకా నీకు జోల పాడుతా కన్నా...
నిన్ను నిద్దురపుచ్చుతా చిన్నా....