జగనన్నకు తోడుగా..
చంటన్న ఉండగా..
పార్టీకి అండగా..
కార్యకర్తకి వెన్ను దన్నుగా..
మన చంటిబాబుని గెలిపిద్దాం..
మళ్ళీ మన జగ్గంపేటలో వైసీపీ
జెండానే ఎగరవేసు కుందాం.
సూటిగా.. గట్టిగా..
మాట్లాడే నిజమైన నాయకుడు..
మాటే గరుకు గాని..
మనసు మెతక..
బక్కోడికి నిజమైన అండ.
అభివృద్ధికి ఎగిరే జెండా..
సాయంలోతగ్గని కర్ణుడే..
మాట ఇస్తే మార్తాండుడే..
మళ్ళీ మన చంటన్నయ్య నే గెలిపిద్దాం..
జగ్గంపేటను అభివృద్ధి చేద్దాం..
దందాలు ఆగాలి.
చందాలు ఆపాలి.
మైనింగ్స్ పోవాలి..
దుర్మార్గం కనుమరుగై పోవాలంటే మళ్ళీ మన చంటిబాబు తప్పకుండా రావాలి..
చేయి చేయి కలుపుదాం..
నువ్వు నేనుగా..
గుంపులు గుంపులుగా..
నడుం బిగించి.
ఫ్యాన్ గుర్తునే గెలిపిద్దాం..
మళ్ళి మన రాజన్న రాజ్యం తెచ్చుకుందాం..
బక్కోడు బతకాలంటే జగనన్న గెలవాలని చాటి చెబుదాం..