యుగమే,యుగమే క్షణమై గడిచే,
యుగమే,యుగమే క్షణమై గడిచే.
కనులే,కనులే కథలా మెదిలే.
కలలే,కలలే మనలా మిగిలే.
హృదయం, హృదయం మరలా పగిలే.
హృదయం, హృదయం మరలా పగిలే.
మౌనమే ప్రేమలా మార్చావుగా గతమున.
మౌనమే ప్రేమలా మార్చావుగా గతమున.
ప్రాణమే,ప్రాణమే వీడేనే వీడేనే.
ప్రాణమే,ప్రాణమే నన్నిలా వదిలేనే.
ప్రాణం పోతోందే చావే చేరువ అవుతుందే.
నీ తోడే లేకుంటే చావే చేరువ అవుతుందే.
ప్రాణం పోతోందే చావే చేరువ అవుతుందే.
నీ తోడే లేకుంటే చావే చేరువ అవుతుందే