నీ రాకడ మాకు దేవుడిచ్చిన బహుమానము .
నీవు పుట్టక మునుపే
నిన్ను ఎరిగిన వాడు యేసయ్య.
నిన్ను తన పోలిక చొప్పున నిర్మించిన వాడు యేసయ్య
నిన్ను కార్చేవాడు కొనకడు నిద్రపోడు నీరసించడు
విడువడు ఎడబాయడు
నిత్యము నీడలా వెంటాడే వాడు యేసయ్య.
అందుకే
వినుము వినుము తల్లిదండ్రుల మాట.
తెలుసుకో తెలుసుకో లోకరక్షకుని బాట.
అందుకే వినుము వినుము తల్లిదండ్రుల మాట.
తెలుసుకో తెలుసుకో లోకరక్షకుని బాట.
నిన్ను సృష్టించిన వాడు నీ అండై ఉన్నాడు.
నిన్ను సృష్టించిన వాడు నీ బండై ఉన్నాడో
నిన్ను సృష్టించిన వాడు నీ ప్రేమ అయి ఉన్నాడు .
నిన్ను సృష్టించినవాడు నీ కృప అయి ఉన్నాడు.
నిన్ను సృష్టించిన వాడు నీ అండై ఉన్నాడు.
నిన్ను సృష్టించిన వాడు నీ బండై ఉన్నాడో
నిన్ను సృష్టించిన వాడు నీ ప్రేమ అయి ఉన్నాడు .
నిన్ను సృష్టించినవాడు నీ కృప అయి ఉన్నాడు.
అందుకే నీవు స్తుతించు ఆయనని ఘనపరచు దావీదు వలె.
అందుకే నీవు జ్ఞానించుము జ్ఞానముతో సలుమోను వలి.
అందుకే నీవు నీతివంతుడిగా జీవించు యోబు వలె.
అందుకే నీవు ప్రేమించు ప్రేమ స్వరూపుడు యేసు వలె
అందుకే నీవు సువార్తను చాటి చెప్పుము పోలు వలే.

ఇదే ఇదే మా కోరిక ఇదే మా ఆశ.
ఇదే ఇదే మా కోరిక ఇదే మా ఆశ.
We wish you a happy birthday to Mahan davroy.
We wish you a happy birthday Roy.