సర్వేశ్వరా.... విగ్నేశ్వరా..
పార్వతి పుత్ర పరుగున రావయ్యా..
మహేశ్వరా.. లంభోదరా..
ఎలుక వాహనమెక్కి అవని చేరావయ్యా..
గరక గడ్డి పూజలు అందుకోవయ్య..
ఉండ్రాళ్ళు కుడుములు ఆరగించవయ్య...
మొదటి పూజ నీకే తండ్రి గణపయ్య..
జ్ఞానాన్ని బోదించగా త్వరగా రావయ్యా..
సిద్ది బుద్దినిచ్చే ఏకదంతుడువయ్యా.. సిరులు కురిపించగా సిటుకున రావయ్యా.
శాంతి స్వరూపుడవే సిద్ది గణపయ్య..
మంగళమూర్తివే బొజ్జ గణపయ్య..
[Male Vocal]
[Guitar Solo]
[Final Chorus]
[Outro]