మనసే ఎక్కడికో వెళ్లిందో...ఓ...ఓ..
చిరు కవితై మీ రెప్పన వాలిందో..ఓ.
తనువే తెగ దిగులును మోసిందో..
అది కరిగి అక్షరమై జారిందో...
ఎన్నో ఎన్నో బందాలే మనకున్నా ...
మాకై వెలసినది ఈ నేస్తం..
కవిసాయంత్రం..ఊ...
కవిసాయంత్రం... ఊ...
కవిసాయంత్రం...ఇది తొమ్మిదేళ్ల బంధం..
కవిసాయంత్రం..ఊ... .
కవిసాయంత్రం... ఊ...
కవిసాయంత్రం...ఇది అంతరాత్మ నేస్తం.
మనసే ఎక్కడికో వెళ్లిందో...ఓ...ఓ..
చిరు కవితై మీ రెప్పన వాలిందో..ఓ.
ఒంటరిమేమైనప్పుడు
వినిపించెను కవితల చప్పుడు
ఆలోచనలే ఏమార్చుతూ
తొడయ్యెను మాకెల్లప్పుడు
ఒంటరిమేమైనప్పుడు
వినిపించెను కవితల చప్పుడు
ఆలోచనలే ఏమార్చుతూ
తొడయ్యెను మాకెల్లప్పుడు
మాకక్కెరని అది..
చిగురులు తోడిగిందో...ఓ...ఓ....
ముక్కెర తోడుగా...
అది సాహితీ వణమైందో...ఓ...ఓ..
మనసే ఎక్కడికో వెళ్లిందో...ఓ...ఓ..
చిరు కవితై మీ రెప్పన వాలిందో..ఓ.