[Verse]
నిన్ను ప్రేమించే నా కళ్లలో
నిన్ను ష్వాసించే నా ఊహల్లో
కదిలావే ఒక వరమై
నన్ను ఊరించే కలవరమై
..................
[Chorus]
నీ అల్లరి అందం కోపం అందం
nii. చిరునవ్వుల పలుకులు మకరందం
రెప్పలు వాల్చక చూస్తున్నా
నా దాహం తీరదే కాసైనా
[Verse 2]
ఏదో ని మాయలో పడుతూన్నా
ఈ భావం పేరు ప్రేమేనా
శిలలాంటి మదిలో గిలిగింతలు
పెట్టింది నీ నవ్వు చిలిపి జంటలు
[Chorus]
నీ అల్లరి అందం కోపం అందం
nii...
చిరునవ్వుల పలుకులు మకరందం
రెప్పలు వాల్చక చూస్తున్నా
నా దాహం తీరదే కస్తా అయినా
[Bridge]
ni..తియ్యదనం మరిచిన ఆలోచనలకు
nii..తేనెల భావాలు అద్దింది నీ నవ్వు
పరిగెడుతున్న కథకి సంకెళ్ళేసి
ఆపింది నీ నవ్వు మాయలవ్వు
[Chorus]
నీ అల్లరి అందం కోపం అందం
ni...చిరునవ్వుల పలుకులు మకరందం
రెప్పలు వాల్చక చూస్తున్నా
.............
నా దాహం తీరదే కొంచం అయినా