పల్లవి : ఓ చెలి నీ కోసమే ఈ దేహం భూమిపై వాలివున్నదే
ఏ గాలి నను తాకిన నీ స్పర్సె కలుగుతున్నదే
నీ నీడే నడవాలని నిను వెన్నంటి నడపాలని కోరుకుంటున్నదే
ఛ 1: నీరీక్షించే నీ కోసం నీపై ప్రేమ తెలుపుతున్నదే
పరీక్షించే నా హృదయం నీ జాడ వెతుకుతున్నదే
విలపించే నా మనసే నీకై తపిస్తున్నదే
మురిపించే నీ సొగసే నా సొంతమంటున్నదే
" ఓ చెలి "
ఛ 2:పరుగిడే నా వయసే నిను దప్పిక తీర్చమన్నదే
ఊపిరాడే నా శ్వాసే నీకై ఊగిసలాడుతున్నదే
నా గుండెలోన నీ రూపమే మెదలాడుతున్నదే
నా కడవరకు నీ తోడే కావాలంటున్నదే
,. . " ఓ చెలి "
[Male Vocal]