అందరివాడు
జనం గుండెల్లో నిండిన వాడు
అన్న అని పిలిస్తే పలికేవాడు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి
!!అందరివాడు!!
పేదల కోసం,
నిరుపేదల కోసం,
గల మెత్తిన జనం మనిషి కోమటిరెడ్డి.
జై కోమటిరెడ్డి..
జై కోమటిరెడ్డి..
తాగే నీళ్లు విషతుల్యమై..
కళ్ళ ముందు తన జనాన్ని కబలిస్తుంటే..
సాగునీళ్లు లేక తన రైతుల పొలాలన్నీ
ఎండిన బీళ్లుగా మారితే
మండిన గుండెలతో..
పిడికిలెత్తి పోరాడిన ఉద్యమ కెరటం చైతన్య నినాదం
కోమటిరెడ్డి జై కోమటిరెడ్డి
!!అందరివాడు!!
నిప్పులాగ మండే
నిజాయితీకి ప్రతిరూపం కోమటిరెడ్డి..
అభాగ్యులు కనబడితే
ధర్మరాజును మరిపించి
దయా రూపం కోమటిరెడ్డి
జై కోమటిరెడ్డి..
జై కోమటిరెడ్డి..