కోరస్..చిరు 🤗
వీర్ వీరా వీర్,
వీర్ వీరా వీర్
వీర్ విరా వీర్ వీర్
వీరయ్యా..
కోర్ కోరా కోర్
కోర్ కోరా కోర్
కోర్ కోరా కోర్
కోర మీసం మామయ్య
👉Female:-
నా ఈడు ఇస్తరేసి
నాపైట పక్క వేసి
ఆ పళ్ళు పాలు పెట్ట
ఆ..ఆ..ఆవోయా .....
నట్టి ఇంట దీప మెట్టి
పట్టే మంచమేసి పెట్టి
సిగ్గు ముద్దు మూట కట్ట
రా.. రా..రావయ్య ...
నా వాలు తెరు వీరయ్య ...
👉Male:-
సర్ సరా సర్
సర్ సరా సర్
సర్ సరా సర్
ఓ టింగు రంగు రాణి
కిర్ కిరా కీర్
కిర్ కిరా కిర్
కిర్ కిరా కిర్
అనిపిస్త నీ నడుం మీద నాడి
నా కాలా రేగారేసి
నాచూపు బాణామే సి
నీ బాడీ హీట్ చేస్తా
ఫ.ఫఫ్ ఫాలో మీ ...
నీ గుండె గలా మేసి
నీ పంటి నొక్కుడాపి
నీ పెదవి పిండుకొంటా
స్స.స్స. సాలోమి..
రా..రా.. రావమ్మా
నా రాణి కాసు రంగమ్మ
చల్ చల్ చల్ చంద్రమ్మ
నా చేతి వాటం మెంతో
ఘాటుమ్మ
--------------
చ 1
👉Female :-
నా పడుచు అందమే
నా వయసు గంధమే ..
నన్ను చూసినోడూ
కాక పుట్టి వాడూ ..
కన్ను కొట్టిపోడా
అక్కడక్కడ క్కడే
👉Male:-
నీ పడుచు అందమూ
నీ వయసు గంధము
నా నాటు బీటు
స్పీడ్ డేన్స్ తో
లంగర్ వేసి లాగుతాను
నీ వంటి లోని వాటరే ఏ...
చ - 2
👉ఫిమేల్
నే కన్నె కాంత నే
నా వంపు వంతనే ...
నన్ను ముట్టినోడూ
కుట్టకుండా పోడూ
అంటి పెట్టు కోడా వాడూ
టక్కు టక్కు టక్కు ట క్కునే ...
నా కన్నె పిందలె
నా వన్నె విందులే
చెయి పట్టి వాడు
ఉట్టి కొట్టి పొడ
టిక్కు టిక్కు టిక్కు టిక్కునే .....
👉మెల్. చ::
నీవు కన్నె కాంతావో
నీ వంపు వంతనో ..
నీ కన్నె పిందే లు
నాకు అన్ని విందులే .
ఈ చిరు చిన్న పట్టొ
పట్టు పట్టి
నీ చిట్టీ నడుం చుట్టి ..
కన్ను కొట్టి కం కామన్
అంటే కుం,, కుంమ్ము,,
కుమ్ముడే....
-------------
చ :::3
నా పవరు స్టెంత్ లే
ఓల్ ఆంధ్ర కేరెకలే
నా పంచ కట్టుడు
ఈ అంచు కేరెకలే
నే పంచే ఎత్తి కట్టి
అడుగేట్టానంటే
ని గుండె లదురులే.
Fimell :
నీ పంచ కట్టుకే
నా పైట సలుపులే
క్లాసూ మాసు కే
నువ్వు మెగాస్టార్ లే
నీ గ్రేసు రెసుకి
నా బాక్స్ బద్దలే.
ఈ సంత లోన
ముంత బేరాలొద్దులే
మా ఇంటి కొప్పు మీద
కోడి కూత లెట్టె దాకా పుట్టించు కేకలే..